చమురు, ఆహార ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గినా.. మూడో త్రైమాసికంలో గరిష్టానికి చేరి, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. ముడిచమురు ధరలు, కరెన్సీల హెచ్చుతగ్గుల వల్ల 2025తో పోలిస్తే 2026లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నెలకొందని పేర్కొంది.
వార్తలు
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ కీలక ప్రకటన


