గద్వాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా సౌకర్యాల కోసం మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కృష్ణవేణి చౌరస్తాలో రోడ్లు, డ్రైనేజీ కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీతో తొలగిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
వార్తలు
ఆక్రమణల తొలగింపు ప్రారంభం


