హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ ఆందోళనల్లో ఉగ్ర కుట్ర

జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఆందోళనల్లో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. ISI ఆదేశాలతో పనిచేస్తున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టైన వారిలో 8 మంది జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నారని, అక్కడే బాంబుల తయారీకి మెటీరియల్ సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.