BPT: చీరాల వైసీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు నేతన్నలకు ఎన్నికల హామీ ప్రకారం ఆర్థిక సాయం అందించాలని కోరారు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా సాయం అందిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా హామీ అమలు చేయలేదని విమర్శించారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: 'నేతన్నలకు రూ.75 వేలు ఇవ్వాలి'


