హైదరాబాద్: 28°C
వార్తలు

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ సంచలన ప్రకటన

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, అందుకే న్యూట్రల్ విధానాన్నే అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే, పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణలు మాత్రం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.