హైదరాబాద్: 28°C
వార్తలు

అవుకు ఐటీఐ ప్రవేశాల గడువు పొడిగింపు!

NDL: ప్రభుత్వ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు అవుకు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ మేరీ తెలిపారు. అభ్యర్థులు 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.