MDK: ఇటీవల కాలం మొబైల్ వినియోగం ఘననీయంగా పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఈ మాయలో పడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. డిజిటల్ వ్యసనాలకు అధికంగా బానిసలవుతున్న సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. కాగా, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా సెల్‌ఫోన్‌ల వాడకం తగ్గించి, పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను మీ HIT TV ద్వారా కోరుకుంటున్నాం.
వార్తలు
ఇది ప్రతి ఒక్కరి బాధ్యత..!


