SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు అలుగు పారుతుందని, రీల్స్ పిచ్చి పేరుతో యువకులు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలన్నారు. మంజీరా సింగూరు డ్యామ్ వద్ద ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వార్తలు
రీల్స్ పిచ్చిలో ప్రాణాలు కోల్పోకండి: వేణు


