హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRD: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ. 67 లక్షలతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులకు MLA గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.