హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అమరావతి పనులను పరిశీలించిన మంత్రులు!

GNTR: రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. అక్కడ జరుగుతున్న రోడ్లు, భవనాలు, మంత్రుల నివాసాలు, జీఏడీ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సహచర మంత్రులకు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వివరించారు.