హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

ATP: ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. పుట్లూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిజిఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు.