మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. నిరసనల విజయానంతరం తదుపరి కార్యాచరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే వ్యూహాలపై చర్చిస్తున్నామని పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ఈనెల 6న దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. ప్రజల బాధలకు మరో రాజకీయ పార్టీ పరిష్కారం కాదని, క్షేత్రస్థాయిలో చైతన్యం తీసుకురావడమే సీజేపీ లక్ష్యమన్నారు.
వార్తలు
‘సీజేపీ రాజకీయ పార్టీ కాదు.. ఉద్యమం’


