హైదరాబాద్: 28°C
వార్తలు

విదేశీ ఫండ్ మేనేజర్లకు పన్ను సడలింపు

విదేశీ ఫండ్ మేనేజర్లు భారత్ నుంచి పనిచేస్తే ఫండ్‌పై పన్ను పడుతుందనే ఆంక్షలను కేంద్రం సడలించింది. కస్టమ్స్ గోదాముల్లో విడిభాగాలను నిల్వ చేసే విదేశీ సంస్థలకు 15 ఏళ్ల పన్ను మినహాయింపును ప్రతిపాదించింది. అలాగే, డేటా కేంద్రాలను ఉపయోగించే విదేశీ కంపెనీలకు 2047 వరకు మినహాయింపులు ఇచ్చింది. డేటా కేంద్రాలను లీజుకు తీసుకుని నడిపేందుకు కూడా అనుమతించింది.