ప్రపంచంలోనే అత్యధిక వ్యవసాయ భూమి(11%) ఉన్న భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి సాధించాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్ల ఇంధన దిగుమతులు తగ్గించుకోవడానికి ఇథనాల్ ఉత్పత్తివైపు కేంద్రం వేస్తోన్న అడుగు మంచిదన్నారు. సోలార్, విండ్, వ్యవసాయ ఆధారిత ఇంధనాలతో భారత్ ఆయిల్ దిగుమతుల నుంచి బయటపడాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన సూచించారు.
వార్తలు
ఇథనాల్ తయారీపై జేపీ కీలక వ్యాఖ్యలు


