AP: బీసీ రక్షణ చట్టంపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ముసాయిదా చట్టానికి మరింత మెరుగులు దిద్దే క్రమంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశంలో బీసీ సామాజికవర్గ MLAలు, MLCలు, MPలు, మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. BCలను కులాలు, వృత్తుల పేరుతో దూషించకుండా, బీసీలపై జరిగే దాదాపు 15 రకాల దాడులు, కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు.
వార్తలు
నేడు బీసీ రక్షణ చట్టంపై కీలక భేటీ


