PLD: నరసరావుపేట పట్టణంలోని రమాదేవి ఆస్పత్రి సమీపంలో పైప్‌లైన్ పనులు పూర్తయినప్పటికీ రోడ్డును యథాస్థితికి తీసుకురాకపోవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
రమాదేవి ఆస్పత్రి వద్ద వాహనదారుల ఇబ్బందులు!


