TG: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,44,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు మొత్తం 33 గేట్లను ఎత్తి 2,49,387 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు, 11 జల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
వార్తలు
జూరాల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి


