హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి'

NDL: ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆశా వర్కర్లకు వైద్యాధికారులు పలు సూచనలు చేశారు. ఏఎన్ఎంలతో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ప్రజల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.