హైదరాబాద్: 28°C
వార్తలు

వైఎస్ జగన్‌తో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ భేటీ

SS: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై చర్చించారు. అధినేత సూచనల మేరకు పార్టీ బలోపేతానికి, ప్రజల పక్షాన పోరాడేందుకు నిరంతరం శ్రమిస్తానని వెల్లడించారు.