హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రేపటి నుంచి సీపీఐ పాదయాత్ర

WNP: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సీపీఐ జాతీయ కమిటీ పిలుపుమేరకు  పాదయాత్ర, ప్రచార యాత్ర నిర్వహించనున్నారు. రేపటి నుంచి 14 వరకు పానగల్ మండలంలో జరగనున్నట్లు జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, మండల కార్యదర్శి డంగు కుర్మయ్య తెలిపారు. రేపు తెల్లరాళ్లపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు.