E.G: సీతానగరం మండలంలో జూదం ఆడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎల్. శ్రీనునాయక్ మంగళవారం తెలిపారు. వంగలపూడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9,360 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. చినకొండేపూడిలో జూద శిబిరంపై దాడి చేసి అయిదుగురిని అరెస్టు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
పేకాట శివరంపై దాడి.. 5గురు అరెస్ట్


