కరెంటు తీగ ముట్టుకోకుండానే ఓ వృద్ధాశ్రమానికి భారీ షాక్ తగిలింది. శివగంగై జిల్లా(తమిళనాడు) కారైక్కుడిలోని ఓ ఆశ్రమానికి ఏకంగా రూ.4.3 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు. అధికారులను ఆశ్రయించగా, సాఫ్ట్‌వేర్ లోపం వల్లే ఈ తప్పు జరిగిందని తేల్చారు. చివరకు దాన్ని సరిచేసి, అసలైన బిల్లు రూ.15,205గా నిర్ధారించారు.
వార్తలు
వృద్ధాశ్రమాన్ని బెంబేలెత్తించిన కరెంటు బిల్లు


