MBNR: అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ జడ్చర్ల నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిరంతరం ఆరా తీస్తున్నట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వార్తలు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవ


