SS: నంబులపూలకుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఆరోపణలపై ప్రిన్సిపల్ రెహనా, హిందీ ఉపాధ్యాయురాలు రూపరాణిలను విధుల నుంచి తొలగించినట్లు డీఈవో క్రిష్టప్ప తెలిపారు. త్రిసభ్య కమిటీ విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వార్తలు
ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాలి తొలగింపు


