హైదరాబాద్: 28°C
వార్తలు

అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

KRNL: 11 నుంచి 13 వరకు తిరుపతిలో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కర్నూలు స్టేడియంలో సాధన చేసే క్రీడాకారులు ఎంపికయ్యారని డీఎన్డీవో భూపతిరావు తెలిపారు. మంగళవారం క్రీడాకారులను తన ఛాంబర్‌లో అభినందించి, స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ శిక్షకుడు కాశీ రావు నేతృత్వంలో 15 మంది క్రీడాకారులు ఎంపిక కావడం హర్షనీయమన్నారు.