హైదరాబాద్: 28°C
వార్తలు

జార్ఖండ్‌పై మౌనం.. సీజేపీ విశ్వసనీయతపై అనుమానాలు!

జార్ఖండ్ నిరసనలపట్ల సీజేపీ (CJP) మౌనంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అభిజీత్ డిప్కే ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. జంతర్ మంతర్(ఢిల్లీ) నిరసనల తర్వాత తమ బృందమంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అందుకే అక్కడికి వెళ్లలేకపోయామని.. త్వరలోనే జార్ఖండ్ వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇలాంటి సాకులు చెబుతూ సీజేపీ విశ్వసనీయతను కోల్పోతోందని విమర్శలు వస్తున్నాయి.