NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నాటికి 26.979 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 220 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 2700 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 800 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
VIDEO: జలాశయంలో తగ్గిన నీటిమట్టం


