ప్రధాని మోదీ పోస్ట్‌ను తొలగించడమే కాకుండా కంటెంట్ మోడరేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం 'మెటా'పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా గ్లోబల్ టీమ్‌కు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇవాళ, రేపు తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విచారణలో డీప్‌ఫేక్ కంటెంట్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు సంబంధించిన అంశాలపై మెటాను ప్రశ్నించే అవకాశం ఉంది.
వార్తలు
కేంద్రంకు మెటా వివరణ ఇస్తుందా?


