హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి అభివృద్ధికి CRDA కీలక నిర్ణయాలు

GNTR: 64వ సీఆర్‌డీఏ (CRDA) భేటీలో 9 గిగావాట్ల డేటా సెంటర్ టెండర్లకు, రూ. 1,205 కోట్లతో క్వాంటం వ్యాలీ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో 20 చోట్ల 5జీ టవర్లు, రోప్‌వే ప్రాజెక్టులతో పాటు విజయవాడ–అమరావతి వంతెనలపై అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. మోతడకలో 2,340 ఎకరాల కేటాయింపుపై తీర్మానం వచ్చిందని పేర్కొన్నారు.