GNTR: గుంటూరులోని ప్రధాన డ్రైన్స్‌లో రెండో విడత పూడికతీత పనులను శనివారంలోగా పూర్తి చేయాలని మంగళవారం కమిషనర్ కే.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వర్ట్‌లు ఉన్న చోట సిల్ట్ సరిగా తీయడం లేదని ఫిర్యాదులొస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
వార్తలు
డ్రైన్లలో సిల్ట్ తొలగింపుపై కమిషనర్ ఆదేశాలు


