KRNL: మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామంలో 50 మంది దళితులకు గతంలో మంజూరైన ఇంటి స్థలాల పట్టాలపై ఎమ్మార్వో వెంటనే అనుకూల ఉత్తర్వులు ఇవ్వాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
దళితుల పట్టాలపై ఎమ్మార్వో ఆదేశాలివ్వాలని ధర్నా!


