E.G: 63వ ఆప్కాబ్ ఫార్మేషన్ డే సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉనగట్ల సొసైటీకి ఉత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా సొసైటీ ఛైర్మన్ బొల్లిన శివ నాగేంద్ర ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సహకార రంగంలో సొసైటీ కనబరిచిన పనితీరు ఆధారంగా పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇచ్చారు.
వార్తలు
ఉనగట్ల సొసైటీకి 'ఆప్కాబ్' పురస్కారం


