GNTR: మిర్చి బస్తాల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను నగరంపాలెం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. లక్ష నగదు, 3 టాటా ఇంట్రా వాహనాలు, ఒక స్కూటీ, 10 మిర్చి బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు. గత నెల 31న రామిరెడ్డి నగర్‌లో జరిగిన చోరీ కేసు దర్యాప్తులోనే ఈ ముఠా దొరికినట్లు చెప్పారు.
వార్తలు
గుంటూరులో మిర్చి బస్తాల దొంగల ముఠా గుట్టురట్టు


