NLR: అనంతసాగరం మండలంలో సుమారుగా 16 స్వర్ణ గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న 23 మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేసినట్లు అసిస్టెంట్ ఎంపీడీవో శాన్వాజ్ తెలియజేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, మూమెంట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయకుండా వెళ్ళడం, సమయపాలన పాటించకపోవడంతో మెమోలు జారీ చేశామన్నారు.
వార్తలు
23 మంది ఉద్యోగులకు మెమోలు జారీ


