E.G: కొవ్వూరులో బస్సులు, రైళ్లు నిలుపుదల చేయకపోవడం వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పౌరహక్కుల నేత నంబూరి శ్రీమన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వూరు RDO కార్యాలయంలో CPI న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలన్నారు.
వార్తలు
కొవ్వూరులో బస్సులు, రైళ్లు ఆపాలని వినతి


