హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తి గీతాలు ఆలపించిన ఢిల్లీ భక్తులు

SS: ఢిల్లీలోని ఎన్సీఆర్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన 1400 మంది స్వచ్ఛంద సేవకులు ప్రశాంతి నిలయంలో ‘స్వరాంజలి.. దిల్ సే దిల్ తక్’ పేరిట సంగీత నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రెసిడెంట్ ఎల్.వి.ఎమ్.కిషోర్ మాట్లాడుతూ.. సాయి శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను వివరించారు.