హైదరాబాద్: 28°C
వార్తలు

వివాహేతర బంధం.. మహిళ హత్య

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్టెంపాడు సమీపంలో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసిన శ్రీహరి వెన్నెలపై కర్రతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. నెల్లూరు పొదలకూరు రహదారి ఎమ్మెస్ ఎంఈ పార్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.