NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం అల్లూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఇందుపూరు నుంచి పురిణి గ్రామం వరకు బిటి రోడ్ వయా పురిణి కొత్తపాలెం మీదుగా రూ. 3.23 కోట్లుతో... ఇందపూరు పల్లెపాలెం వద్ద శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
వార్తలు
నేడు అల్లూరులో ఎమ్మెల్యే కావ్య పర్యటన


