హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి టెట్ పరీక్షలు

SKLM: జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు ఈరోజు నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 12,593 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుని హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.