హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు అన్నారు. ఇప్పటికే గోరుకల్లు జలాశయ అభివృద్ధికి రూ.50 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.