TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని వరంగల్‌లో నిర్మిస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ ఏడాదే అందుబాటులోకి తెస్తామన్నారు. MGMలో మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. హనుమకొండలో IVF సెంటర్, డ్రగ్ అండ్ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
వరంగల్‌లో రెండో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి


