హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివజ్యోతి నగర్ విజయపురం కాలనీలో ఓ ఇంటి మూడో అంతస్తులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి రూ.38,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వహించిన ఇంటి యజమాని కళ్యాణితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసి ఇంటిని సీజ్ చేసినట్లు ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపారు.