AP: అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన ‘అమరావతి: బిల్ట్ బై ద పీపుల్, సెక్యూర్డ్ బై డెస్టినీ’ కాఫీటేబుల్ పుస్తకాన్ని TDP ఎంపీల బృందం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులకు అందజేసింది. ఈ పుస్తకంలో అమరావతి నిర్మాణ ప్రస్థానాన్ని, ఎదురైన అడ్డంకులను వివరించారు.
వార్తలు
ఉపరాష్ట్రపతి, స్పీకర్‌కు అమరావతి పుస్తకం


