పీఓకేలో ఎన్నికలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇవి బూటకపు ఎన్నికలని, జూన్ నుంచి పాక్ బలగాల కాల్పుల్లో 90 మంది పౌరులు మరణించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అణచివేత, బెదిరింపులతో ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆరోపించింది. ఈ మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలదీయాలని భారత్ డిమాండ్ చేసింది.
వార్తలు
POKలో ఎన్నికలు ఒక బూటకం: భారత్


