హైదరాబాద్: 28°C
వార్తలు

షేక్ హసీనా వివాదంపై భారత్ క్లారిటీ!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. ఇది ప్రైవేట్ మీడియా సంస్థ కార్యక్రమమని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ వేదికపై వ్యక్తమయ్యే అభిప్రాయాలను భారత్ సమర్థించదని తేల్చిచెప్పింది.