కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు 'జెడ్-ప్లస్' భద్రత కల్పించాలని కాస్ట్రైబ్ మహాసంఘ్ డిమాండ్ చేసింది. విద్యా రంగంలో అవినీతికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దభోల్కర్, పన్సారేల మాదిరిగా అభిజిత్ హత్యకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
వార్తలు
అభిజిత్ దీప్కే ప్రాణాలకు ముప్పు..!


