ఇన్సూరెన్స్ లేని వాహనాలు రోడ్లపై తిరగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. థర్డ్ పార్టీ బీమా లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించాలని తెలిపింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. సగానికిపైగా వెహికల్స్‌కు బీమా లేకపోవడం ఆందోళనకరమని చెప్పింది. దీనివల్ల ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందడం లేదని తెలిపింది.
వార్తలు
ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్..!


