TG: యువత భవిష్యత్తును కాపాడేందుకు విశ్వవిద్యాలయాలను రక్షణ కవచాలుగా మారుస్తూ 'ఈగిల్ ఫోర్స్' సరికొత్త కార్యాచరణ ప్రకటించింది. గవర్నర్ అధ్యక్షతన జరిగిన 'మై భారత్ నషా ముక్త్ యువ సదస్సు'లో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 వర్సిటీల వీసీలతో సమావేశమై క్యాంపస్‌లను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు.
వార్తలు
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం: ఈగిల్ ఫోర్స్


