హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలను కించపరిచే ఉద్దేశం లేదు: స్టాలిన్

నటి త్రిషపై వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ కించపరలేదని ఆయన తెలిపారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.