PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవడా అరవింద బాబు టూవీలర్‌పై ప్రయాణిస్తూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక సామాన్య కార్యకర్తలా ప్రజల్లో కలిసిపోవడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఆయన నిరాడంబరతను పలువురు అభినందిస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
టూవీలర్‌పై ప్రజల్లోకి ఎమ్మెల్యే


